Hanuman Statue from Tirumala |
Hanuma Geetham
(from Jai Hanuman TV series, Doordarshan)
Manojavam Maarutha Thulya Vegam - Jithendriyam Buddhimathaam varishtham
Vaathathmajam Vanara yodha mukhyam - Srirama Dootham Saranam prapadye
Buddhimanthunivi Athulitha balunivi - Neeve kadaa Hanumaa
Jai Hanuman (4)
Managala Janma Mangala Daatha - Mangala maya Deva
Jai Hanuman (4)
హనుమ గీతం
మనోజవం మారుత తుల్య వేగం - జితేంద్రియం బుద్ధి మతాం వరిష్ఠం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం - శ్రీరామ దూతం శరణం ప్రపద్యే
బుద్ధి మంతునివి అతులిత బలునివి - నీవే కదా హనుమా
జై హనుమాన్ (4)
మంగళ జన్మ మంగళ దాతా - మంగళ మయ దేవా
జై హనుమాన్ (4)
Comments
Post a Comment