శ్రీ రామ నామం మరువం మరువం (రామదాసు కీర్తన) - Sree Rama Namam maruvam maruvam (Ramadasu Keerthana)

శ్రీ రామదాసు కీర్తన 

Bhadrachalam Temple, built by Ramadasa, also great poet
composer of 'Srirama Namam'

యదుకుల కాంభోజి రాగం  - ఆది తాళం 

శ్రీ రాముని స్తుతి:

శ్లోకం:
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం 
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం 

1 స్వరం: 
మా మా మా । పా పా పా । దా దా పా । మగపదసా || 2॥ 

పల్లవి:

శ్రీ రామ నామం మరువం మరువం
సిద్ధము యమునకు వెరువం వెరువం 

2 స్వరం:
పా దా సా ని ద పా పదపా మగారీ 
మగరీస రీమాపా మగరీ మగరీసా ॥ 2 ॥ 

1 చరణం:
గోవిందు నే వేళ గొలుతాం గొలుతాం 
దేవుని గుణములు దలుతాం దలుతాం ॥ 2 ॥ 1 స్వరం ॥ శ్రీ రామ ॥ 

---------- 2 స్వరం ---------------

2 చరణం:
నారాయణుని మేం నమ్మేం నమ్మేం 
నరులను ఇక మేము నమ్మం నమ్మం  ॥ 2 ॥ 1 స్వరం ॥ శ్రీ రామ ॥

---------- 2 స్వరం ---------------

3 చరణం:
భద్రగిరీశుని కందాం కందాం 
భద్రముతో మనం ఉందాం ఉందాం ॥ 2 ॥ 1 స్వరం ॥ శ్రీ రామ ॥

Sri Ramadasu Keerthana

Yadukula Kambhoji Ragam                                               Adi Talam

Sri Ramuni sthuthi:

Slokam:
Aapadaamapa harthaaram daathaaram sarva sampadam
Lokabhiramam Sri Ramam bhooyo bhooyo namamyaham

1 Swaram:
M M M | P P P | D D P | MGPDS ||2||

Pallavi:

Sri Rama namam maruvam maruvam
Siddhamu yamunaku veruvam veruvam

2 Swaram:
P D S NDP  PDP MG R
MGR S R M P MGR MGR S ||2||

1 Charanam:
Govindu ne vela golutham golutham
Devuni gunamulu dalutham dalutham ||2|| 1 Swaram || Sri Rama ||

----------- 2 swaram -------------

2 Charanam:
Narayanuni mem nammem nammem
Narulanu ika memu nammam nammam ||2|| 1 Swaram || Sri Rama ||

 ----------- 2 swaram -------------

3 Charanam:
Bhadra gireesuni kandaam kandaam
Bhadramu tho manam undaam undaam ||2|| 1 Swaram || Sri Rama ||


Comments