Your own Subhashini Ammamma at Tirumala Temple
on the occasion of Brahmotsavams of Lord Venkateswara Swamy
వేడుకొందామా - శ్రీ అన్నమాచార్య కీర్తన - యదుకుల కాంభోజి రాగం - ఆది తాళం
Vedukondama - Sri Annamacharya Keertana - Yadukula Kambhoji Ragam - Aadi Taalam
శ్లోకం - అలమేలుమంగా స్తుతి
Slokam - Alamelumanga Stuthi
ఈశానాం జగతోస్య వీంకటపతే: - విష్ణో: పరామ్ ప్రేయసీం |
తద్వక్షస్థల నిత్యవాస రసికామ్ - తత్ క్షాంతి సంవర్ధినీం ||
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం - పద్మాసనస్థాం శ్రియం ।
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం - వందే జగన్మాతరం ॥
Eesaanaam jagatosya Venkatapatehe - Vishnoh paraam preyaseem |
thadvakshasthala nithyavaasa rasikaam - thathkshaanthi samvardhineem||
Padmaalankrutha paani pallava yugaam - padmaasanasthaam sriyam|
Vaathsalyaadi gunojvalaam bhagavatheem - vande jaganmaatharam||
స్వరం - రీగాగా। ;, సాస ॥ రీగాగా ।:, సాస ॥ పా పా మా గా,- వేడు ॥
Swaram - ri ga ga | :, sa s || ri ga ga | :, sa s || pa pa ma ga , Vedu||
పల్లవి - వేడుకొందామా వేడుకొందామా
వేడుకొందామా వెంకటగిరి వేంకటేశ్వరుని ॥ వేడుకొందామా
Pallavi - Vedukondama Vedukondama
Vedukondama Venkatagiri Venkateswaruni || Vedukondama
స్వరం - పా, మా , పమగమ ; || మా , గా , మగరిగ ; || గా , రీ , గరిసరి ; || పమగమ ; మగరిగ ; ||
పా, మా , పమగమమా || మా , గా , మగరిగ గా || గా , రీ , గరిసరిరీ || పమగమమా మగరిగ గా ||
Swaram - pa , ma , p m g m ; || ma , ga , m g r g ; || ga , ri , g r s r ; || p m g m ; m g r g ; ||
pa , ma , p m g m ma || ma , ga , m g r g ga || ga , ri , g r s r ri || p m g m ; m g r g ga ||
చరణం 1 - ఆమటి మొక్కులవాడే ఆది దేవుడే (2)
రీ గా గా సా స రీ గా గా సా స పా పా మా గా
- వాడు తోమని పళ్ళాలవాడె దురితదూరుడే || వేడుకొందామా
Charanam 1 - Aamati mokkula vaade Aadi Devude (2)
Ree Gaa Gaa Saa Sa Ree Gaa Gaa Saa Sa Paa Paa Maa Gaa
Vaadu thomani pallala vaade duritha doorude || Vedukondaama
స్వరం - పా, మా , పమగమ ; || మా , గా , మగరిగ ; || గా , రీ , గరిసరి ; || పమగమ ; మగరిగ ; ||
పా, మా , పమగమమా || మా , గా , మగరిగ గా || గా , రీ , గరిసరిరీ || పమగమమా మగరిగ గా ||
Swaram - pa , ma , p m g m ; || ma , ga , m g r g ; || ga , ri , g r s r ; || p m g m ; m g r g ; ||
pa , ma , p m g m ma || ma , ga , m g r g ga || ga , ri , g r s r ri || p m g m ; m g r g ga ||
చరణం 2 - వడ్డికాసులవాడే వనజనాభుడే (2)
రీ గా గా సా స రీ గా గా సా స పా పా మా గా
- పుట్టు గొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే || వేడుకొందామా
Charanam 2 - Vaddi kaasulavaade Vanaja naabhude (2)
Ree Gaa Gaa Saa Sa Ree Gaa Gaa Saa Sa Paa Paa Maa Gaa
Puttu godrandraku biddaliche Govindude || Vedukondaama
స్వరం - పా, మా , పమగమ ; || మా , గా , మగరిగ ; || గా , రీ , గరిసరి ; || పమగమ ; మగరిగ ; ||
పా, మా , పమగమమా || మా , గా , మగరిగ గా || గా , రీ , గరిసరిరీ || పమగమమా మగరిగ గా ||
Swaram - pa , ma , p m g m ; || ma , ga , m g r g ; || ga , ri , g r s r ; || p m g m ; m g r g ; ||
pa , ma , p m g m ma || ma , ga , m g r g ga || ga , ri , g r s r ri || p m g m ; m g r g ga ||
చరణం 3 - ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే (2)
రీ గా గా సా స రీ గా గా సా స పా పా మా గా
- వాడు అలమేల్మంగా (3) వెంకటాద్రినాధుడే || వేడుకొందామా
Charanam 3 - Elami korina varaaliche Devude (2)
Ree Gaa Gaa Saa Sa Ree Gaa Gaa Saa Sa Paa Paa Maa Gaa
Vaadu Alamelmanga (3) Venkatadrinathude || Vedukondaama
Comments
Post a Comment