హలో పిల్లలు
వినాయక నవరాత్రులలో హడావుడి అంతా మీదే!
మరి మీ అందరికోసం ఒక మంచి పాట నేర్పిస్తున్నాను - అదే ఓ బొజ్జ గణపయ్య. ఈ పాట లో గణేశుడు, బుజ్జి ఎలుక, నోరూరించే ఉండ్రాళ్ళు అన్ని వస్తాయి
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య
ఎలుక వాహనమదే ఎక్కి రావయ్యా
కమ్మని నెయ్యయ్య కంది పప్పయ్య
పేరిన నెయ్యయ్య పెసరపప్పయ్య
ఉండ్రాళ్ళ మీదకి దండు బోవయ్యా
ఎలుక వాహనమదే ఎక్కి రావయ్యా
భలే బాగుంది కదా.. ఇది పెద్ద బాలశిక్ష లో కనిపిస్తుంది - ఎవరో మహా మంచి తెలుగు వారు వ్రాసారు - వారికి జోహార్లు, మీ అందరికి ఆశీర్వాదాలు.
ఇట్లు
మీ
సుభాషిణి అమ్మమ్మ
https://www.youtube.com/watch?v=xlM9kLIoeqI
Subhashini Ammamma is back with another cute Ganesha Song, in this video, she tells you about cute little mouse, yummy yummy Undrallu, and the mighty Ganesha
O Bojja Ganapayya, nee bantu Nenayya
Yeluka vahanamade yekki ravayya
kammani neyyayya kandipappayya
perina neyyayya pesarapappayya
undralla meedaki dandu bovayya
yeluka vahanamade ekki ravayya
Learn this wonderful song and perform at all the pandals, temples and even at your Puja at home!
I will come back with many more great songs kids... love you all!
Yours
Subhashini Ammamma!
Comments
Post a Comment