Subhashini Ammamma debuts on Youtube


Subhashini Ammamma on youtube

With an intention to reach out to the kids all over the world, who love to learn about Telugu, Subhashini Ammamma starts her own web series on Youtube.

In the first episode, she teaches a beautiful padyam from Krishna Sathakam

Neeve Thallivi Thandrivi
Neeve Naa Thodu Needa
Neeve sakhudau
Neeve Gurudavu Daivamu
Neeve Naa Pathiyu Gathiyu
Nijamuga Krishna!

                                                            Watch the episode here

                                               


పిల్లలు, పెద్దలు...

సుభాషిణి అమ్మమ్మ ఇప్పుడు పిల్లలందరికి తెలుగు లో చక్కని పద్యాలూ, పాటలు, శ్లోకాలు, స్తోత్రాలు నేర్పడానికి youtube లో వస్తోంది.
మొదటి ఎపిసోడ్ లో చక్కని శ్రీ కృష్ణ శతకం లోని పద్యాన్ని నేర్పించింది

నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు
నిజముగా కృష్ణా !

పైన ఉన్న వీడియో క్లిక్ చేసి ఎపిసోడ్ ఇక్కడే చూడచ్చు! అలాగే చుసిన తరువాత లైక్ చెయ్యచ్చు, షేర్ చెయ్యచ్చు, తప్పకుండ subscribe చెయ్యండి ఛానల్ కి, కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు సూచన వస్తుంది.

Thank You !

Comments