Sadguru Sai Baba of Shiridi
|
సాయి సాయి సాయనరే - సర్వం బ్రహ్మం మయమనరే
బాబా బాబా అనరే - భక్తి తో భజనలో పాల్గొనరే
రామ రామ రామనరే - రాక్షస గుణములు పొమ్మనరే (మన)
కృష్ణ కృష్ణ క్రిష్ణనరే - కష్టములను పో పొమ్మనరే
హరి హరి హరి హరి హరియనరే - ఆత్మా రాముని మదిగొనరే
శివ శివ శివ శివ శివయనరే - శివకేశవులను సమమనరే
సాయి ప్రభువుకు జేజేలు - సాయిరామునకు జేజేలు
మంగళమూర్తికి జేజేలు - మహిమాన్వితునకు జేజేలు
ప్రణవరూపునకు జేజేలు - పరమహంసకును జేజేలు
వేదంతవిధునకు జేజేలు - వైరాగ్య సింధుకు జేజేలు
దివ్యజ్యోతికి జేజేలు - భవ్యచరితునకు జేజేలు
సత్యశీలునకు జేజేలు - సర్వాత్మకునకు జేజేలు
సుభప్రదాతకు జేజేలు - క్షేమంకరునకు జేజేలు
శాంతికామునకు జేజేలు - ప్రేమాస్పదునకు జేజేలు
వితరణశీలికి జేజేలు - పరహితకారికి జేజేలు
అనుభావదాతకు జేజేలు - అభాయప్రదాతకు జేజేలు
సదా సజీవునికి జేజేలు - సద్గురు సాయికి జేజేలు
సాయినాధునికి జేజేలు - శిరిడి సాయికి జేజేలు
Sai Sai Sai anare - sarvam Brahmam mayamanare
Baba Baba Baba anare - bhakthi tho bhajanalo paalgonare
Rama Rama Rama anare - rakshasa gunamulu pommanare (mana)
Krishna Krishna Krishna anare - kashtamulanu po pommanare
Hari Hari Hari Hari Hari anare - Aathmaaramuni madigonare
Siva Siva Siva Siva Siva anare - Siva Kesavulanu samamanare
Sai prabhuvuku jejelu - Sairamunaku jejelu
Mangalamoorthiki jejelu - Mahimanvithunaku jejelu
Pranava roopunaku jejelu - Paramahamsakunu jejelu
Vedantha vidhunaku jejelu - vairagya sindhuku jejelu
Divya jyothiki jejelu - bhavya charitunaku jejelu
Sathyaseelunaku jejelu - Sarvathmakunaku jejelu
Subhapradaathaku jejelu - kshemankarunaku jejelu
Santhikamunaku jejelu - Premaaspadunaku jejelu
Vitharanaseeliki jejelu - Parahithakaariki jejelu
Anubhavadaathaku jejelu - Abhayapradaathaku jejelu
Sadaa sajeevuniki jejelu - Sadguru Sai ki jejelu
Sainathuniki jejelu - Shiridi Saiki jejelu
Comments
Post a Comment