Sri Surya Bhagavanuni Geetham
Sapthaswaradha maaroodham | Prachandam kashyapathmajam
Swetha padma dharam devam | Tham suryam pranamamyaham
1. Sapthaswaroodham nakshatra malam | koti kirana Bhaskaraya |2| Tham Suryam Pranamamyaham |2|
2. Prathamatha Vishnum madhyatha Shambhum| Anthya Brahma Bhaskaraaya |2| Sapthaswa || Tham ||
3. Chaaya lolam Chandra paalam | Gagana Sanchaari Bhaskaraaya |2| Sapthaswa || Tham ||
4. Thatha jwalam raktha jwalam | prajwalankrutha Bhaskaraaya |2| Sapthaswa || Tham ||
5. Dattatreyam Sacchidanandam | Sacchidananda Bhaskaraaya |2| Sapthaswa || Tham ||
శ్రీ సూర్య భగవానుని గీతం
సూర్యుని శ్లోకం:
సప్తాశ్వరథమారూఢం | ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం | తం సూర్యం ప్రణమామ్యహం
1. సప్తాశ్వరూఢం నక్షత్ర మాలం | కోటి కిరణ భాస్కరాయ || తం సూర్యం ప్రణమామ్యహం||
2. ప్రథమత విష్ణుం మధ్యత శంభుం| అంత్యా బ్రహ్మా భాస్కరాయ || సప్తాశ్వ|| తం సూర్యం ప్రణమామ్యహం||
3. ఛాయా లోలం చంద్రా పాలం | గగన సంచారీ భాస్కరాయ || సప్తాశ్వ|| తం సూర్యం ప్రణమామ్యహం||
4. తతా జ్వాలం రక్తా జ్వాలం | ప్రజ్వాలాంకృత భాస్కరాయ || సప్తాశ్వ|| తం సూర్యం ప్రణమామ్యహం||
5. దత్తాత్రేయం సచ్చిదానందం | సచ్చిదానంద భాస్కరాయ || సప్తాశ్వ|| తం సూర్యం ప్రణమామ్యహం||
Comments
Post a Comment