Mahalakshmi, Mangala Gowri, Saraswati Slokas

A beautiful picture of Goddess Lakshmi, Goddess Durga and Goddess Saraswathi
They bless us with Wealth, Power and Knowledge


మహాలక్ష్మి శ్లోకం:
Mahalakshmi Slokam:

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ ధామేశ్వరీం 
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం 
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం 
త్వాం త్రై లోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ||

Lakshmeem ksheera samudra raaja thanayaam Sreeranga dhaameswareem
Daaseebhootha samastha deva vanithaam lokaika deepankuraam
Sreemanmanda kataaksha labdha vibhavath brahmendra gangaadharaam
Thwam thrailokya kutumbineem sarasijaam vande mukunda priyaam||


మంగళ గౌరీ శ్లోకం:
Mangala Gowri slokam:

సర్వ మంగళ మాంగ ళ్యే శివే సర్వార్ధ సాధికే 
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే|| 

Sarvamangala maangalye shive sarvardha saadhike
Saranye thrayambake gouri narayanee namosthute||


సరస్వతి ప్రార్ధన: 
Saraswathi prardhana


తల్లీ నిను దలంచి పుస్తకమును చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి ఝ్రుంబ ణముగా నుక్తుల్ సుశబ్దంబు
శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని 
ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా ||

Thalli ninu dalanchi pusthakamunu chethan boonithin neevu naa
Yullambanduna nilchi jhrumbhanamugaa nukthul sushabdhambu
Shobillan balkumu naadu vaakkunan sampreethin jaganmohini
Pullabjaaskhi saraswathi bhagavathi poornendu bimbaanana||

సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా ||

Saraswathi namasthubhyam varade kaama roopini
Vidyarambham karishyami siddhirbhavathu mesadaa||

Comments